Skip to main content

Posts

శెట్టి బలిజ కుల వివరణ

 ఆంధ్రాలో శెట్టి బలిజ పేరుతో రెండు కులాలు ఉన్నాయి  1) శెట్టి బలిజ / బలిజ శెట్టి ( గ్రేటర్ రాయలసీమ ) బలిజ కులానికి ఉప కులం.ఈ రాయలసీమ శెట్టి బలిజలు నిజమైన / పురాతనమైన బలిజలు 2) గోదావరి , గుంటూరు , కృష్ణ జిల్లాలో 1920 లో ediga, ఇండ్ర , సెగడి వంటి కులాలు అమలాపురంలో దొమ్మేటి వెంకట రెడ్డి గౌడ్ చేతులు మీదుగా వీళ్ళ కులానికి కొత్తగా సెట్టి బలిజగా నామకరణం చేసుకున్నారు అది రాను రాను రోజుల్లో శెట్టి బలిజగా మారింది ముందుగా ఈడిగ కులస్ధులు “సెట్టి బలిజ” అని నామకరణం చేసుకోడానికిగల కారణం ? దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాలలో తరతరాలుగా తాటి చెట్లు ఈత చెట్లు ఎక్కి కల్లు తీసుకుని జీవనం సాగించు కులస్తులను "ఈడిగ" కులస్తులు అంటారు. చరిత్ర మొత్తం అదే చెబుతుంది.. వీరితో సమానమైన కులాలు దక్షిణాదిన "గమళ్లు", "యాతం", "బిల్లవ", "దీవరు", "ఈండ్ర", "సనాన్", "సెగడి", "ఎజువ" వంటి పేర్లతో పిలువబడువారు తమిళనాడు, కర్ణాటక, కేరళ వంటి చోట్ల వున్నారు.. ఇదిలా ఉండగా గోదావరి జిల్లాలలో తరతరాలుగా తాటి చెట్లు...